Dhoni's Grade A contract questioned by Ramiz Raja | Oneindia Telugu

2017-07-06 0

Ramiz Raja is bemused that MS Dhoni has a Grade ‘A’ contract with the Board of Control for Cricket in India even though the former India skipper no longer plays Test cricket. He event went on to add former Pakistan skipper Shahid Afridi to the list as one of those players who had a Grade ‘A’ contract despite retiring from one format of the game.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 'ఏ' గ్రేడ్ ఎలా కేటాయించారంటూ బీసీసీఐని పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ప్రశ్నించాడు. ధోని టెస్టు క్రికెట్‌‌కు వీడ్కోలు పలికినప్పటికీ అతడిని బీసీసీఐ ఏ గ్రేడ్‌లో కొనసాగించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు.